బాలీవుడ్ హీరోయిన్ జూహీ చావ్లా ఇంగ్లాండ్ కు చెందిన వ్యాపారవేత్త జై మెహతాను 1995 లో వివాహమాడింది
ప్రీతి జింటా.. 29 ఫిబ్రవరి 2016న అమెరికాకు చెందిన వ్యాపారవేత్త జీన్ గూడెనఫ్ ను పెళ్లాడింది
సోనమ్ కపూర్.. ఢిల్లీకి చెందిన ఆనంద్ అహుజాను 2018 లో పెళ్లాడింది
ఈషా డియోల్.. ముంబైకు చెందిన బిజినెస్ మ్యాన్ భరత్ తఖ్తనిని 2018 లో వివాహం చేసుకొంది
శిల్పా శెట్టి.. లండన్ కు చెందిన రాజ్ కుంద్రాను 2009 లో వివాహం చేసుకుంది
దియా మీర్జా.. ముంబై కు చెందిన వైభవ్ రాఖీని 2021 లో రెండో వివాహం చేసుకుంది
ఆసిన్.. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్తను రాహుల్ శర్మ ను 2016 లో పెళ్లాడింది
మౌని రాయ్.. 2022 లో బెంగుళూరుకు చెందిన సూరజ్ నంబియార్ ను ప్రేమించి పెళ్లాడింది