Commonwealth Games, India, Achinta Shuli, Gold Medal
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ జోరు కొనసాగుతోంది. క్రీడల మూడో రోజున మరో బంగారు పతకం దక్కించుకుంది. వెయిట్ లిఫ్టింగ్‌లో 67 కిలోల విభాగంలో 19 ఏళ్ల జెర్మీ బంగారు పతకం సాధించాడు. ఈ కుర్రాడు స్నాచ్ విభాగంలో 140 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 160 కిలోల బరువును ఎత్తాడు
KL Rahul, India Cricket, Health Condition
The India vs Pakistan CWG 2022 match will be played at Edgbaston, Birmingham : ఆదివారం నాడు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ మహిళలతో తలపడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు కామన్వెల్త్ గేమ్స్ 2022లో తమ తొలి విజయాన్ని లక్ష్యంగా చేసుకుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. CWG ఓపెనర్‌లో ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా మహిళలపై భారత మహిళల క్రికెట్ జట్టు మూడు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి […]
Bindyarani Devi Wins Silver Medal in Women’s 55kg Weightlifting : 2022లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ మహిళల 55 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ ఈవెంట్‌లో బింద్యారాణి దేవి సోరోఖైబామ్ రజత పతకాన్ని సాధించింది. దీంతో ఆమె భారత్ క్రీడల్లో మరో రత్నంగా నిలిచింది. 2వ రోజు భారత వెయిట్‌లిఫ్టర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. బింద్యారాణి ఈ క్రీడలో భారతదేశానికి పతకం సాధించిన నాల్గవది. 23 ఏళ్ల బింద్య స్నాచ్ ఈవెంట్‌లో 86 కేజీలు ఎత్తి […]
Meerabai Chanu Wins Gold: కామన్ వెల్త్ గేమ్స్ లో భారత క్రీడాకారులు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. భారత వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారులు జోరు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే రెండు పతకాలు(రజతం, కాంస్యం) రాగా ఇప్పుడు స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ చాను ఏకంగా స్వర్ణ పతకాన్ని గెలుచుకొని సరి కొత్త చరిత్రకు కారణమయ్యారు. 2018 కామెన్వెల్త్ క్రీడల్లో భారత్రు ఇదే మొదటి గోల్డ్ మెడల్. 49కేజీల విభాగంలో స్నాచ్‌లో లో 88 కేజీలు ఎత్తిన ఆమె.. క్లీన్ అండ్ […]
కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్లు పతకాల వేట ప్రారంభించారు. తొలి రోజున పలువురు క్రీడాకారులు తమ సత్తా చాటగా, రెండో రోజున పతకాల మరికొందరు ఆటగాళ్లు పతకాలు సాధించడం ప్రారంభించారు. సంకేత్ మహదేవ్ సర్గార్ భారత్‌కు తొలి పతకం అందించగా, పి. గురురాజ్ రెండో పతకం అందించాడు. 61 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు
కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ తొలి పతకం సాధించింది. వెయిట్ లిఫ్టింగ్ క్యాటగిరీలో భారత్‌కు చెందిన సంకేత్ మహదేవ్ సర్గార్ సిల్వర్ మెడల్ సాధించారు. 55 కిలోల విభాగంలో పతకం సాధించడం ద్వారా భారత్‌కు మొదటి పతకం అందించిన అరుదైన అవకాశం దక్కించుకున్నాడు.