ED, Chikoti Praveen, Gang, Investigation
Heavy Rain in Hyderabad:హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. నగరంలోని ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండగా ఉండి.. సాయంత్రం కాగానే వర్షం పడుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో మొదలైన వాన దాదాపుగా రెండు గంటలకు పైగా కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, ఎస్‌ఆర్ […]
హైదరాబాద్ పేరు వినగానే చాలా మందికి చార్మినార్ కట్టడం గుర్తుకువస్తుంది. హైదరాబాద్‌కీ, చార్మినార్‌కి అంత అవినాభావ సంబంధం ఉంది. అటువంటి చార్మినార్ నేడు 444వ పుట్టినరోజు జరుపుకుంటోంది. సరిగ్గా ఇదే రోజున 444 సంవత్సరాల క్రితం చార్మినార్‌ను ప్రజల సందర్శనార్ధం ప్రారంభించారు.
Minister Sabita Indra Reddy, Basara students, Parents
National politics, CM KCR, Delhi tour, Akhilesh Yadav
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2,410 కోట్ల వ్యయంతో 104 కారిడార్లు నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కొన్ని ప్రధాన మార్గాలకు చేరుకునేందుకు లింక్ రోడ్ల నిర్మాణానికి పురపాలక శాఖ పరిపాలనా పరమైన అనుమతులను మంజూరు చేసింది. కొత్తగా చేపట్టే కారిడార్ల పరిధిలో అనేక లింకు రోడ్లు ఉంటాయి. మిస్సింగ్ లింక్ రోడ్స్ ప్రోగ్రామ్ ఫేజ్ 3 లో భాగంగా ఈ పనులు జరగనున్నాయి.
OTT, Director, Ramgopal Varma, Theatres
Hyderabad CP calls dial 100 : సాధారణంగా సామాన్య పౌరులు ఏదైనా సమస్య వస్తే 100కి కాల్ ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. కానీ పోలీసులే డయల్ 100కి కాల్ చేసి ఫిర్యాదు చేస్తే, అదికూడా ఓ పోలీస్ ఉన్నతాధికార. తాజాగా అలాంటిదే ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. విషయంలోకి వెళ్తే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ డయల్ 100 కాల్ చేశారు. తన నివాస ప్రాంతంలో సౌండ్ పొల్యూషన్ ఆపాలని డయల్ 100 […]