Chiranjeevi Says He First Love Story: అమిర్ ఖాన్, కరీనా కపూర్ జోడిగా నటించిన చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.ఈ మద్యే నాగచైతన్య గురించి ఈ చిత్రంలో బాలరాజు గా కనిపించబోతున్నాడంటూ ఒక వీడియో ను విడుదల చేసింది యూనిట్. ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 11నఈ సినిమా విడుదలకానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని […]
suman on tollywood producers’ decision on strike. ఈరోజు నుండి సినిమా షూటింగ్స్ ఆగిపోనున్నాయి. ఉదయం నుండి ఏ సెట్లో లైట్ వెలగలేదు. కెమెరా ఆన్ కాలేదు, ట్రాలీ నడవలేదుప్రస్తుత పరిస్థితులలో సినిమా షూటింగ్స్ కి గడ్డు కాలం ఎదురవుతుందనే చెప్పాలి. చాలా మంది కార్మికులు స్టూడియోల వద్ద కి వచ్చి వెయిట్ చేస్తున్నారు.ఈ తరుణంలో సినిమా షూటింగ్ ల బంద్ నిర్ణయం సరికాదని సీనియర్ నటుడు సుమన్ అన్నారు. ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న నిర్ణయం […]
Mohan Babu First Look Released from Agni Nakshatram : మంచు లక్ష్మి నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘అగ్ని నక్షత్రం’. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ , మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై మోహన్ బాబు, మంచు లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం ‘అగ్ని నక్షత్రం’. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ని రివీల్ చేసారు చిత్ర యూనిట్. తాజాగా మోహన్ బాబు ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ఈ చిత్రంలో ప్రొఫెసర్ విశ్వామిత్ర […]
Bimbisara Pre Release Event Ntr Wear T Shirt Price: జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘బింబిసార’. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె. హరికృష్ణ నిర్మించిన ఈ సినిమాతో మల్లిడి వశిష్ట్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో కేథరిన్, సంయుక్త మీనన్, వారినా హుసేన్ హీరోయిన్లుగా నటించారు. సోసియో ఫాంటసీ గా అలాగే హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌లో […]
బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ సినిమాల్లోకి వచ్చి 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె ఇన్‌స్టా గ్రామ్ ద్వారా ఓ వీడియో విడుదల చేసింది. తాను నటించిన కొన్ని హిట్ చిత్రాల క్లిప్పింగ్‌లతో కూడిన ఆ వీడియోతో పాటు అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది.
Telugu Films To Stop Shoots From Tommarow: చలనచిత్ర ఇండస్టీలోనే మొట్టమొదటిసారిగా నిర్మాతలు స్ట్రైక్ చేయడం జరుగుతుంది. ఈరోజు తెలుగు ఫిలిం ఛాంబర్ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. రేపటి నుండి తెలుగు సినిమా షూటింగ్స్ అన్ని బంద్ కు పిలుపునిచ్చాయి. ఆగస్టు 1వ తేదీ నుండి సినిమా చిత్రీకరణలు అన్ని నిలిచిపోనున్నాయి. షూటింగ్ దశలో ఉన్న సినిమాలు అలాగే సినిమా కార్యక్రమాలు ఏవి జరపకూడదని ఫిలిం ఛాంబర్ ఆదేశించింది. ఈరోజు జరిగిన ఫిలిం జనరల్ బాడీ […]
Pokiri USA Special Show Sold Out Tickets: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ‘పోకిరి’ సృష్టించిన సంచలనాలు అంత ఇంతాకాదు అప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా సాధించని కలెక్షన్స్ ఈ సినిమా సాధించి ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు , దర్శకుడు పూరి జగన్నాద్ కాంబినేషన్ లో వచ్చిన ఈసినిమా సెన్సేషనల్ టాక్ ను సొంతం చేసుకుంది . ఈ చిత్రం విడుదలై ఇన్నేళ్లు అయినా […]
Nani Confusion in Fans: నాని నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. కానీ ఓటీటీలో మాత్రం మంచి టాక్‌ను దక్కించుకుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తుంటాడు నాని ప్రస్తుతం నాని ‘దసరా’ సినిమాలో నటిస్తున్నాడు. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దసరా సినిమాను తెరకెక్కిస్తున్నారు. కెరీర్‌లో ఎప్పుడూ కనిపించనంత కొత్తగా నాని ఈ సినిమాలో కనిపించనున్నాడు నానితో మొదటిసారి తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పిస్తున్నారు దర్శకుడు. ఇప్పటికే […]